Samagra Shiksha Andhra Pradesh

@samagraap

Official Entity of Government of Andhra Pradesh. Join us in Our Mission To Educate All. Together, Let's Build a Brighter Andhra Together. 🎓📚
Followers
104k
Following
52
Account Insight
Score
63.84%
Index
Health Rate
%
Users Ratio
2005:1
Weeks posts
ఫలించిన మంత్రి నారా లోకేష్ గారి కృషి భారత దేశ చరిత్రలో తొలిసారి మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల ర్యాంకులు వీడియో యాడ్ రూపంలో... మీ పిల్లలను ప్రభుత్వ బడుల్లో చేర్పించండి - వారి భవితకు బాట వేయండి #APstudentsShineBright @naralokesh
24.3k 247
15 days ago
⁨ సగర్వంగా నిలబడింది మన ప్రభుత్వ బడి❤️🙏✨ షైనింగ్ స్టార్స్ కు అభినందనలు - టీచర్లు, సిబ్బందికి ధన్యవాదాలు అమ్మ‌లాంటి శిక్ష‌ణ‌- నాన్న‌లాంటి ర‌క్ష‌ణ మన ప్ర‌భుత్వ బ‌డుల్లో మాత్ర‌మే దొరుకుతుంది. బ‌డిలో ఉంటే అమ్మ ఒడిలో ఉన్నంత భ‌ద్ర‌త‌. త‌ర‌గ‌తి గ‌దిలో ఉంటే తండ్రి చెంత‌నే ఉన్నంత ధైర్యం క‌ల్పించేవి ఒక్క ప్ర‌భుత్వ పాఠ‌శాల‌లు మాత్ర‌మే. కార్పొరేటుకు ధీటుగా నిల`బ‌డి`ంది మ‌న బ‌డి.. ప్రభుత్వ బడుల్లో మీ పిల్లలను చేర్పించండి - వారి బంగారు భవిష్యత్తుకు బాటలు వేయండి #apstudentsshinebright ‪@naralokesh ‬⁩
39.5k 279
16 days ago
5,364 Meters of Sheer Will to remove DIS from ABILITY History wasn’t just written; it was climbed. 21 incredible students with special needs from government schools across Andhra Pradesh have officially reached Everest Base Camp, proving that the only real limits are the ones we fail to challenge. What began as a flicker of doubt has transformed into a pinnacle of success. Through the thinning air and rugged trails of the Himalayas, these trailblazers showed the world that passion knows no barriers. Supported by the Government of Andhra Pradesh and Samagra Shiksha, this first-of-its-kind expedition is a loud, clear reminder: Disability is never inability. From the classrooms of AP to the roof of the world, these students are now the role models for every child in our country who has been told “no.” They didn’t just reach a destination; they redefined what is possible. #SamagraShiksha #InclusiveEducation #EverestBaseCamp #AndhraPradesh #EducationForAll BeyondBarriers . @eduminofindia @csego.ap @naralokesh @dpradhanbjp
122 4
20 days ago
బడి పిలుస్తోంది… ప్రజలు స్పందిస్తున్నారు… శ్రీకాకుళం జిల్లా కంచిలి మండలం పోలేరు ప్రాథమిక పాఠశాల ఒక స్ఫూర్తిదాయకంగా నిలిచింది. 2025-26 విద్యా సంవత్సరంలో 10 మంది విద్యార్థులతో ఉన్న ఈ పాఠశాల, అయిదో తరగతి విద్యార్థులు బయటకు వెళ్లిపోవడంతో మూతపడే పరిస్థితికి చేరుకుంది.అయితే అధికారులు, ఉపాధ్యాయులు గ్రామంలో విస్తృత ప్రచారం నిర్వహించగా… ప్రైవేటు పాఠశాలల్లో చదువుతున్న 45 మంది విద్యార్థులు మన ప్రభుత్వ బడిపై నమ్మకంతో తిరిగి చేరారు. ఇప్పుడు ఆ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య 48కి చేరింది.ఇది ప్రభుత్వ పాఠశాలలపై పెరుగుతున్న విశ్వాసానికి నిదర్శనం. నాణ్యమైన విద్య, ప్రభుత్వ వినూత్న విద్యా విధానాలతో ప్రభుత్వ బడులు పిల్లల భవిష్యత్తుకు బంగారు బాట వేస్తున్నాయి. మీ పిల్లలను కూడా సమీప ప్రభుత్వ పాఠశాలలో చేర్పించండి… వారి బంగారు భవిష్యత్తుకు బాటలు వేయండి.
30 0
6 hours ago
Always...🥰#govtschool #admissionopen
54 1
7 hours ago
ప్రైవేట్ పాఠశాలల పైన మెరుపులు చూసి మోసపోకండి 🥸the difference between private schools and government school #school #education #private #teachersofinstagram #follow
63 3
1 day ago
మేము ప్రైవేట్ స్కూల్ వదిలి ఎందుకు వచ్చామో తెలుసా ? మా ప్రభుత్వ బడిలో విద్యతో పాటు ఆటలు, వివిధ రకాల ల్యాబులు, ఎన్నో వసతులు, సదుపాయాలు, మమ్మల్ని అర్థం చేసుకునే టీచర్లు ఉన్నారు. అందుకే మా స్కూల్ నిజంగా సూపర్!. చక్కని చదువు కోసం ఇక డబ్బు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. మీ పిల్లలను మన ప్రభుత్వ బడిలో చేర్పించండి.... . @eduminofindia @ncertindia @naralokesh
87 2
2 days ago
Day 4 of the “5-Day Residential Workshop on Content Cleaning, Pooling, Creation & QR Tagging of e-Content for Class 1–10 Energized Textbooks (SPELL-1)” at Maris Stella College focused on strengthening QR-enabled digital learning resources for Energized Textbooks. Teachers, subject experts, and technical teams actively engaged in content verification, metadata alignment, QR mapping, and the enhancement of Open Educational Resources (OERs) to ensure quality, accessibility, and curriculum relevance. The workshop continued to foster collaboration, innovation, and capacity building, further supporting digital learning initiatives for students and teachers across Andhra Pradesh. . @eduminofindia @ncertindia
17 0
2 days ago
మన “బడి పిలుస్తోంది” కార్యక్రమం విజయోత్సాహంతో ముందుకు సాగుతోంది… ప్రభుత్వ బడుల్లో అడ్మిషన్ల జోరు పెరుగుతోంది… తల్లిదండ్రుల నమ్మకం… పిల్లల భవిష్యత్తుకు బలమైన పునాది అవుతోంది. . తిరుపతి జిల్లాలో పండుగ వాతావరణం నెలకొంది. ప్రజా ప్రతినిధులు, అధికారులు, ఉపాధ్యాయులు, విద్యార్ధులు బడి బాట పట్టారు. అడ్మిషన్ల సంఖ్య పెరుగుతోంది… . ఇప్పుడే…. మీ పిల్లలను ప్రభుత్వ బడుల్లో చేర్పించండి.. వారి బంగారు భవితకు బాటలు వేయండి. . @eduminofindia @samagraap @naralokesh @ncertindia
74 1
3 days ago
ప్రభుత్వ బడి-చదువుల గుడి 10 వ తరగతి స్టేట్ ఫస్ట్ సాధించిన కాకినాడ జిల్లా zphs సంపర విద్యార్ధిని మాటల్లో ప్రభుత్వపాఠశాలల ప్రగతి #edutainment #fyp #explorepage #government #school
180 3
3 days ago
Day 3 of the Karadeepika Workshop was conducted successfully in Vijayawada, with focused discussions on strengthening academic standards, ensuring student safety, promoting health and nutrition, and enhancing the overall well-being of KGBV students across the state. KGBV Secretary Sri D. Devanand Reddy interacted with GCDOs and Principals, emphasizing the collective responsibility of nurturing every KGBV student through quality education, compassionate care, and holistic support. . @csego.ap @eduminofindia
22 0
3 days ago
Day 3 of the “5-Day Residential Workshop on Content Cleaning, Pooling, Creation & QR Tagging of e-Content for Class 1–10 Energized Textbooks (SPELL-1)” continued at Maris Stella College with focused efforts on refining QR-enabled ETB content through systematic review, validation, and integration of Open Educational Resources (OER). Additional Director, SAMO, Sri K. Nageswara Rao virtually addressed the participating teachers and subject experts, offering valuable guidance and key instructions for the workshop activities. The workshop is aimed at strengthening digital learning by developing accessible, engaging, and multilingual educational resources for teachers and students across Andhra Pradesh. . @eduminofindia @csego.ap
38 0
3 days ago